पृष्ठ के पते की प्रतिलिपि बनाएँ ट्विटर पर सांझा करें व्हाट्सएप पर सांझा करें फेसबुक पर सांझा करें
गूगल प्ले पर पाएं
తెలుగు शब्दकोश से తప్పించుకొను शब्द का अर्थ तथा उदाहरण पर्यायवाची एवम् विलोम शब्दों के साथ।

अर्थ : ఒక పని చేస్తానని చేయకుండా వెళ్ళడం

उदाहरण : మురళి కనిపించి కనిపించగానే మాయమయ్యాడు

पर्यायवाची : మాయమవు


अन्य भाषाओं में अनुवाद :

चयन न होना।

मुरली साक्षात्कार में छँट गया।
छँटना

अर्थ : ఆపద నుండి దాటుకోవడం

उदाहरण : రోహిత్ చక్రవర్తి రోగాల ద్వారా వచ్చిన చావు నుండి తప్పించుకున్నాడు


अन्य भाषाओं में अनुवाद :

दोष, विपत्ति आदि से रक्षित, दूर या अलग रहना या इनमें न पड़ना।

रोहित कैंसर की बीमारी से मरते-मरते बचा।
उबरना, बचना

Continue in existence after (an adversity, etc.).

He survived the cancer against all odds.
come through, make it, pull round, pull through, survive

अर्थ : ఎవరికి దొరకకుండా వెళ్లిపోవడం

उदाहरण : చిన్న పిల్లాడు అవకాశం చూసుకొని మోసగాళ్ల నుండి పారిపోయాడు.

पर्यायवाची : పారిపోవు, వదిలించుకొనిపోవు, విడిపించుకొనిపోవు, సడలించుకొనిపోవు

अर्थ : తన కర్తవ్యాన్ని విడిచి ఎవరికీ తన ముఖం చూపించకుండా వెళ్ళిపోవడం

उदाहरण : ఖైదీ జైలు నుండి పారిపోయాడు

पर्यायवाची : పారిపోవు


अन्य भाषाओं में अनुवाद :

Run away from confinement.

The convicted murderer escaped from a high security prison.
break loose, escape, get away

चौपाल