अर्थ : స్కూల్ లో ప్రతి సంవత్సరం మారేది
उदाहरण :
స్యామా విశ్వవిద్యాలయంలో నేనుకాడా తరగతిలో వున్నాను.
पर्यायवाची : క్లాస్
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పరిపాలనా సౌలభ్యము కొరకు కార్యాలయమును వేరుచేయుట.
उदाहरण :
తమరు విశ్వవిద్యాలయములో ఏ విభాగములో పని చేస్తున్నారు.
पर्यायवाची : భాగము, విభాగము, శాఖ
अन्य भाषाओं में अनुवाद :
A specialized division of a large organization.
You'll find it in the hardware department.अर्थ : పాఠశాల యొక్క ఒక వర్గము ఇందులో ఆయా వర్గానికి సంబంధించిన పిల్లలు కూర్చుంటారు.
उदाहरण :
మా పాఠశాలలో రెండు కొత్త తరగతులు నిర్మిస్తున్నారు.
अन्य भाषाओं में अनुवाद :
पाठशाला का वह कमरा जहाँ एक ही वर्ग के सभी बच्चे बैठकर पढ़ते हैं।
हमारे विद्यालय में दो नयी कक्षाएँ बन रही हैं।अर्थ : చదువులో విద్యార్హతను గురించి తెలిపేది
उदाहरण :
నువ్వు ఏ తరగతి చదువుతున్నావు.
पर्यायवाची : క్లాస్
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒక నియమిత కాలము ఇందులో ఒక పని ఒకసారి ప్రారంభమై ఒక సమయంవరకు నడుస్తూ ఉంటుంది
उदाहरण :
పాఠశాలపు తరగతి సమాప్తం కానుంది
अन्य भाषाओं में अनुवाद :