अर्थ : ఒక భాషలోని కావ్యాన్ని ,భావాన్ని మొదలైన వాటిని వేరొక భాషలోకి మార్చడం
उदाहरण :
రామాయణం అనేక భాషల్లోకి అనువదించబడింది
पर्यायवाची : అనువందించు, అనువదంచేయు, భాషాంతరీకరించు
अन्य भाषाओं में अनुवाद :
एक भाषा में लिखी हुई विषयवस्तु या कही हुई बात को दूसरी भाषा में लिखना या कहना।
रामायण का अधिकांश भाषाओं में अनुवाद किया गया है।