पृष्ठ के पते की प्रतिलिपि बनाएँ ट्विटर पर सांझा करें व्हाट्सएप पर सांझा करें फेसबुक पर सांझा करें
गूगल प्ले पर पाएं
తెలుగు शब्दकोश से తస్కరించు शब्द का अर्थ तथा उदाहरण पर्यायवाची एवम् विलोम शब्दों के साथ।

తస్కరించు   క్రియ

अर्थ : ఎవరికి తెలీకుండా, ఎవరూ చూడకుండా వేరొకరి విద్యను సంగ్రహించడం

उदाहरण : అతడు ఇంగ్లీష్ పాట రాగాన్ని దొంగిలించాడు

पर्यायवाची : అపహరించు, కాజేయు, దొంగలించు, దోచుకొను, హరించు


अन्य भाषाओं में अनुवाद :

किसी विद्या को गुप्त रूप से प्राप्त कर लेना।

उसने अंग्रेजी गाने की धुन चुराई।
उड़ाना, चुराना

Take without the owner's consent.

Someone stole my wallet on the train.
This author stole entire paragraphs from my dissertation.
rip, rip off, steal

अर्थ : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.

उदाहरण : అతను రైతుల భూమిని కాజేశాడు.

पर्यायवाची : అంకించు, అపహరించు, కాజేయు, కొల్లగొట్టు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, దొంగిలించు, దొంగీలు, దోచుకొను, లాక్కొను, లాగుకొను, వొడుచు, వొలుచు, హరించు


अन्य भाषाओं में अनुवाद :

Take unlawfully.

bag, pocket

चौपाल