अर्थ : కల్లు, సారాయి మద్యము మొదలైన మత్తు పదార్ధాలను తీసుకోవడం
उदाहरण :
పండుగ రోజు కూడా అతడు తాగుతున్నాడు
पर्यायवाची : పానము చేయు, సేవించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అవసరముకంటే ఎక్కువగా ఉపయోగించుకొనుట
उदाहरण :
ఆ బండి చాలా పెట్రోలు తాగుతుంది
पर्यायवाची : గ్రహించు, తీసుకొను, స్వీకరించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : తాగడానికి ఇవ్వడం
उदाहरण :
నా భర్త చలివేంద్రం లోని నీళ్ళు తాగుతున్నాడు
अन्य भाषाओं में अनुवाद :