अर्थ : తమ వంశంలో ముందు తరాల లేదా తనకు ముందుగల వారి సంబంధమైన.
उदाहरण :
అతను తమ పూర్వీకుల సంపదను పేదవారికి పంచేశాడు.
पर्यायवाची : తరతరాల, పూర్వపు, పూర్వీకుల, పూర్వుల
अन्य भाषाओं में अनुवाद :
Inherited or inheritable by established rules (usually legal rules) of descent.
Ancestral home.