अर्थ : వ్యాధి, బాధ మొదలగువాటి చెడు ప్రభావం చేత శారీరకంగా కృంగిపోవడం
उदाहरण :
కోడలు మరణించిన తర్వాత అమ్మను చింత తినివేస్తున్నది
पर्यायवाची : కృంగిపోవు, క్షీణించు, నశించు, మ్రింగివేయు
अन्य भाषाओं में अनुवाद :
चिंता,बीमारी आदि से शरीर पर कुप्रभाव पड़ना या किसी की मृत्यु होना।
बहू की मृत्यु के बाद ही माँ को चिंता खा गई।अर्थ : ఒక వ్యక్తి ప్రతిష్టకు నష్టం కలిగించడం
उदाहरण :
గర్వం మనిషిని తినేస్తుంది
पर्यायवाची : నాశనం చేయు, పాడుచేయు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఆహారాన్ని నోటి ద్వారా కడుపు లోపలికి తీసుకెళ్ళడం
उदाहरण :
సింహం మాంసాన్ని తింటున్నది.
पर्यायवाची : ఆరగించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చూర్ణము లేదా ఏదైనా వస్తువును నోటిలోనికి వేసుకోవడం
उदाहरण :
తాతయ్య మందు చూర్ణాన్ని తింటున్నాడు
पर्यायवाची : ఆరగించు, గతుకు, నోటిలోనికి వేసుకొను, బొక్కు, భుజించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మాటలతో విసుగుపుట్టించడం
उदाहरण :
ఈరోజు వాడు నా మెదడును తినేశాడు
पर्यायवाची : మేయు
अन्य भाषाओं में अनुवाद :
To cause inconvenience or discomfort to.
Sorry to trouble you, but....अर्थ : ఇంటిలోనికి ఎవరైనా ప్రవేశించగానే ఆ వ్యక్తి ఆ ఇంటిలోని ఎవరికైనా హాని కలగడం
उदाहरण :
అతను పుడుతూనే తన తల్లిని మింగేశాడు
पर्यायवाची : గుటుక్కుమను, దిగమింగు, మింగు, మ్రింగు
अन्य भाषाओं में अनुवाद :
घर में किसी नए व्यक्ति के आगमन होते ही उसी घर के किसी सदस्य का निधन हो जाना।
पैदा होते ही वह अपनी माँ को खा गई।