अर्थ : ఎవరికి ఇచ్చారో వారికే ఇవ్వడం
उदाहरण :
రాజేష్ తీసుకున్న ఋణాన్ని తిరిగిఇచ్చేశాడు.
पर्यायवाची : త్రిప్పిఇచ్చు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : యధాతధముగా తమ స్థానములోనికి.
उदाहरण :
మోహన్ నిన్న విదేశము నుండి తిరిగి వచ్చెను.
पर्यायवाची : తిరిగివచ్చు, వాపసు, వెనుకకువచ్చు
अन्य भाषाओं में अनुवाद :