अर्थ : ఎక్కువ మొత్తంలోనుంచి తక్కువను వేరుచేయుట.
उदाहरण :
అతడు లెక్క నుంచి తక్కువ ధనంను తీసివేసినాడు.
पर्यायवाची : తొలగించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మనుస్సు నుండి విరోధాలనూ పక్కకూ నెట్టడం
उदाहरण :
మేము పరస్పరం విద్వేశాలను దూరం చేశాం.
पर्यायवाची : అపకర్షించు, ఉద్వాసించు, దూరంచేయు, నశింపచేయు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : తొలగించే ప్రక్రియ వేరొకరితో చేయించడం
उदाहरण :
కాంట్రాక్టరు చిన్న చిన్న గుడిసెలను గూండాల ద్వారా తొలగింపజేశాడు.
पर्यायवाची : గెంటించు, తప్పించు, తొలగింపజేయు, నివర్తించు, మట్టగించు, వెడలించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : లేకుండా చేయడం
उदाहरण :
సిపాయిలు శత్రువుల తలను తీసివేస్తారు
पर्यायवाची : తొలగించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పదవి స్థానం, అధికారం మొదలైన వాటి నుండి పంపింపచేయడం.
उदाहरण :
యజమాని రెహమాన్‌ను నౌకరి పని నుండి తీసేశారు.
अन्य भाषाओं में अनुवाद :
स्थान, स्वामित्व, अधिकार, पद आदि से अलग करना।
मालिक ने रहमान को नौकरी से निकाल दिया।अर्थ : అడుగు భాగం నుండి దేనినైనా తీసివేయడం
उदाहरण :
చెడు శాసనాల పద్ధతులను వేరుతో సహా పెకలించివేస్తున్నారు.
पर्यायवाची : అగలింతు, అగల్చు, ఉచ్చాటించు, ఉన్మూలించు, కుల్లగించు, కెల్లగించు, కోటరించు, తొలగించు, నిర్మూలించు, పీకివేయు, పెకలించు, పెల్లగించు, మటుమాయంచేయు, లోడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : లేకుండాచేయడం
उदाहरण :
అతని పాలలో పడిన ఈగను తీసివెయ్యి.