अर्थ : ఏదేని బరువును మనిషి లేదా జంతువు ఒకచోటి నుండి మరోచోటికి చేర్చే క్రియ
उदाहरण :
సామాను మోయుటకు అతను కూలీని పిలిచాడు.
पर्यायवाची : ఎత్తుకెళ్లుట, తీసుకెళ్లుట, మోయుట
अन्य भाषाओं में अनुवाद :
The act of moving something from one location to another.
conveyance, transfer, transferral, transport, transportation