अर्थ : కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకునే క్రియ
उदाहरण :
అతను కుర్చీలో కూర్చోని కునికిపాటు తీస్తున్నాడు.
पर्यायवाची : కునికిపడు, కునికిపాటు, కునుకు, తూలు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మత్తుగా నిద్రలో ఊగుట.
उदाहरण :
అతను కూర్చొని కునికిపాట్లు పడుతున్నాడు
पर्यायवाची : కునికిపాట్లు పడు, కునుకు దీయు, కునుకు పాట్లు పడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఉత్సాహంతో అటు-ఇటు పడటం
उदाहरण :
పిల్లవాడు మత్తులో ఊగుతున్నాడు, తాగుబోతు మత్తులో తూలుతున్నాడు.
पर्यायवाची : ఊగు, తూలు, నాట్యంచేయు, నృత్యంచేయు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కొలతకు సరిపోవడం
उदाहरण :
ఒక కిలోకి కేవలం ఐదు మామిడి పండ్లు తూగాయి
अन्य भाषाओं में अनुवाद :