अर्थ : కోర్కెలు తీరినప్పుడు కలిగే భావన.
उदाहरण :
అతడు ప్రతి రోజు తృప్తియైన భోజనము తింటాడు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : లభించినవాటితో సంతోషించే వారు
उदाहरण :
తృప్తిచెందిన వ్యక్తి ఎల్లపుడు సంతోషంగా ఉంటాడు.
पर्यायवाची : తృప్తిగలవాడు, తృప్తిచెందినవ్యక్తి, తృప్తిపొందేవాడు, సంతోషశీలి
अन्य भाषाओं में अनुवाद :