अर्थ : లోపలి వస్తువులు బయటకు కనిపించకుండా గుమ్మానికి కట్టే గుడ్డ
उदाहरण :
ఆ ఇంటి తలుపుకు చిరిగిన ముసుగు వ్రేలాడుతూ ఉంది.
पर्यायवाची : పరదా, ముసుగు, ముసుగు గుడ్డ
अन्य भाषाओं में अनुवाद :
आड़ करने के लिए लटकाया हुआ कपड़ा आदि।
उसके दरवाजे पर एक जीर्ण पर्दा लटक रहा था।अर्थ : చీర, మొదలైన వాటితో తల నుండి ముఖాన్ని కనిపించకుండా వేసుకొనేది
उदाहरण :
స్త్రీలు కొత్త పెళ్లి కూతురిని తన ముసుగునెత్తి చూస్తున్నారు.
अन्य भाषाओं में अनुवाद :