अर्थ : మూతపడిన దారి, కాలువ మొదలైనవాటిని విడుదల చేయడం
उदाहरण :
పది రోజులు గా మూతపడ్డ కాలువ శాఖ తెరవబడింది
पर्यायवाची : విడుదలచేయు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కొత్తగా ప్రారంభించడం
उदाहरण :
ఇరుగు-పొరుగు వారు గిన్నెల యొక్క దుకాణం మరోకటి తెరిచారు.
अन्य भाषाओं में अनुवाद :
नए सिरे से आरम्भ करना।
पड़ोसी ने बरतन की एक और दुकान खोली।अर्थ : మూసినదానిని తెరవడం లేదా బయలుపరచడం
उदाहरण :
కొత్తరాజ మార్గం ఇప్పుడు పేదప్రజల కొరకు కూడా తెరువబడింది
पर्यायवाची : ఓపన్చేయు, ఓపెన్ చేయు, తెరువబడు, తెరువు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఖాతాను ప్రారంభించడం
उदाहरण :
ఇక్కడ ఉద్యోగులందరు కెనరా బాంకులో ఖాతాను తెరిచారు
पर्यायवाची : ప్రారంభించు
अर्थ : నిత్యం చేసే పనిని ప్రారంభించుట
उदाहरण :
ఆ బాంకు తొమ్మిదింటికి తెరుస్తారు
पर्यायवाची : ప్రారంభించు
अन्य भाषाओं में अनुवाद :