अर्थ : జ్ఞానంలేకపోవుట
उदाहरण :
నా అజ్ఞానం వలన మంచి పనిని చేతులారా పోగొట్టుకున్నాను.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఎవ్వరికీ తెలియకుండా ఉండుట.
उदाहरण :
ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ ఒక మారుమూల గ్రామంలో జన్మించాడు.
पर्यायवाची : అప్రసిద్ధమైన, చాటుగల, చీకటిలోగల, పేరుపొందని, మఱుగైన, మారుమూలైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అవగాహనలేని మరియు పరిచయములేని.
उदाहरण :
ఈరోజు నాకు తెలియని వ్యక్తితో పరిచయం ఏర్పడినది.
पर्यायवाची : ఎరగని, తెలిసి ఉండని
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అవగాహన లేదా పరిచయం లేకుండుట.
उदाहरण :
అపరిచితమైన వాళ్ళు తినుపదార్థాలు ఏదిచ్చినా మనం తినకూడదు.
पर्यायवाची : అపరిచితమైన, అవివేకియైన, ఎరగని
अन्य भाषाओं में अनुवाद :
Unaware because of a lack of relevant information or knowledge.
He was completely ignorant of the circumstances.अर्थ : తెలియని పనిని అనుసరించటం.
उदाहरण :
ఆ పని చేసేటప్పుడు నాకు కనిపించని పద్దతి అనుసరించడం జరిగింది.
पर्यायवाची : కనపడని, కనిపించని
अन्य भाषाओं में अनुवाद :
जो सीधे और साफ़ तरह से या सामने न होकर घुमाव-फिराव से या दूसरे द्वार से हो।
उस काम को करने के लिए मुझे अप्रत्यक्ष तरीका अपनाना पड़ा।अर्थ : దీనిపై పేరు లేకున్న
उदाहरण :
ఈరోజు మాకు పేరులేని ఉత్తరము వచ్చింది.
पर्यायवाची : పేరులేని
अन्य भाषाओं में अनुवाद :
Being or having an unknown or unnamed source.
A poem by an unknown author.