अर्थ : తెలివితేటలు ఉన్న వాడు.
उदाहरण :
బుద్దిమంతుల సాంగత్యంలో ఉండి ఉండి మీరు కూడా బుద్దిమంతులైపోతారు.
पर्यायवाची : చతురుడు, ప్రతిభావంతుడు, బుద్దిమంతుడు, బుద్ధిశాలి, మతిమంతుడు, మనీషి, మేధావంతుడు, మేధావి, వివేకవంతుడు
अन्य भाषाओं में अनुवाद :
वह जिसमें बहुत बुद्धि या समझ हो।
बुद्धिमानों की संगति में रहते-रहते तुम भी बुद्धिमान हो जाओगे।