अर्थ : విసుగుతో అటు ఇటు కదలడం
उदाहरण :
కొంతసేపటినుండి అమ్మ ఒడిలో నిద్రపోతున్నప్పటికీ బిడ్డ వ్యాకులపడుతున్నాడు.
पर्यायवाची : వ్యాకులపడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పదాలను సరిగ్గా ఉచ్చరించలేకపోవడం వలన మాటలను ఆగి ఆగి పలకడం.
उदाहरण :
మితేశ్ కొంచెం నత్తిగా మాట్లాడుతాడు.
पर्यायवाची : తొస్సపోవు, నత్తిగా పలుకు, నత్తిగా మాట్లాడు
अन्य भाषाओं में अनुवाद :