अर्थ : జంతువులను ఒకచోటినుండి మరొకచోటికి వెళ్ళునట్లు చేసే క్రియ
उदाहरण :
పొలంలో మేస్తున్నఎద్దును పశువుల కాపరి తోలాడు
पर्यायवाची : కదులునట్లు చేయు, వెళ్ళునట్లుచేయు
अन्य भाषाओं में अनुवाद :
जानवरों को चलाने या हटाने के लिए आगे बढ़ाना या इधर-उधर करना।
खेत चर रहे बैल को चरवाहे ने हाँका।अर्थ : బండి, రథము మొదలైన వాహనాలను నడుపుట
उदाहरण :
బండి నడిపేవాడు ఎరువు వేసిన బండిని లాగుతున్న ఎద్దులను తోలాడు
पर्यायवाची : నడుపు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మృదంగం,తబల, డోలు మొదలైనవాటికి ముఖం మీద కప్పబడిన గుండ్రటి తోలు
उदाहरण :
ఈ డోలుకు రెండు వైపుల చర్మం చిరిగిపోయింది.
पर्यायवाची : చర్మం
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మృదంగం, తబలా, డోలు మొదలైన వాయిద్యాల మధ్యలో ఉండే నల్లని భాగం
उदाहरण :
తబలా మధ్యలో ఉన్న తోలు పాడైంది.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : శరీరంపైన రక్షణగా ఉండేది
उदाहरण :
చలికాలంలో అసాధారణ రూపంలో చర్మం పగులుతుంది.
पर्यायवाची : చర్మం
अन्य भाषाओं में अनुवाद :