अर्थ : ఏదైన అంశం లేదా వస్తువు చాలా దగ్గర-దగ్గరగా ఉండేస్థితి.
उदाहरण :
నల్లమల అడవులు దట్టమైన చెట్లతో కూడినది.
पर्यायवाची : కమ్ముకొనిన, గుచ్ఛముగల, గుబురైన, పొదగల
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : దగ్గర-దగ్గరగా ఉన్న.
उदाहरण :
అతను దట్టమైన బస్తీలో వుంటున్నాడు.
पर्यायवाची : అత్యధికమైన, ఒత్తుగా వున్న
अन्य भाषाओं में अनुवाद :