अर्थ : సహాయసహాకారాలు లేకపోవుట.
उदाहरण :
ప్రభుత్వం నిరుపేద ప్రజలకోసం వనరులను అమర్చే ప్రయత్నం చేస్తోంది.
पर्यायवाची : గరీబైన, గుల్లకాడైన, చేబోడైన, దీనుడైన, దుర్గతుడైన, ధనహీనుడైన, నిరుపేదలైన, పేదలైన, ఫకీరైన, బీదలైన, లేనివాడైన
अन्य भाषाओं में अनुवाद :
Lacking or deficient in natural resources.
resourcelessअर्थ : చెడుగుణం కలిగిఉండటం.
उदाहरण :
నీచమైన వ్యక్తి ఎప్పుడూ చెడుపనులు చేస్తాడు.
पर्यायवाची : క్రూరుడు, దుర్మార్గుడైన, నిక్రుష్టుడు, నీచమైన
अन्य भाषाओं में अनुवाद :