अर्थ : దర్శించుటకు యోగ్యమైన ప్రాంతాలు.
उदाहरण :
అతడు చూడదగిన ప్రాంతాల యాత్రకు వెళ్ళినాడు.
पर्यायवाची : చూడదగిన, చూడదగ్గ, దర్శనీయమైన, దర్శించదగ్గ, వీక్షించదగిన
अन्य भाषाओं में अनुवाद :
दर्शन करने या देखने योग्य।
वह दर्शनीय स्थलों की सैर करने गया है।Capable of being seen or noticed.
A discernible change in attitude.अर्थ : ప్రజలందరూ చూడదగిన ప్రదేశం
उदाहरण :
మహావిద్యాలయానికి పక్కనే ప్రదర్శనీయమైన క్షేత్రంలో జనసమూహం కూడుకొనివుంది.
पर्यायवाची : ప్రదర్శనీయమైన
अन्य भाषाओं में अनुवाद :
समूह के विचार को व्यक्त करने के लिए सार्वजनिक प्रदर्शन में भाग लेने वाला।
महाविद्यालय के सामने प्रदर्शनकारी छात्रों की भीड़ जमा है।