अर्थ : దేవతలకు, దేవుళ్లకు విరుద్ధమైన వాళ్ళు
उदाहरण :
నాన్నమ్మ పిల్లలకు దానవుల కథలు వినిపిస్తోంది.
पर्यायवाची : రాక్షసులు
अन्य भाषाओं में अनुवाद :
An imaginary being of myth or fable.
mythical beingअर्थ : ధర్మకార్యాలకు విరుద్దమైనవి
उदाहरण :
పూర్వకాలంలో రాక్షసుల భయంతో యజ్ఞాలు చేయడం చాలా కష్టంగా వుండేది.
पर्यायवाची : అసురులు, కాశ్యపేయులు, దనుజులు, ధర్మద్రోహులు, నరభుజులు, నిశాచరులు, నిశావిహారులు, పలాశనులు, రక్కసులు, రాక్షసులు, రాత్రిచరులు, శుక్రశిష్యులు
अन्य भाषाओं में अनुवाद :
धर्म-ग्रंथों में मान्य वे दुष्ट आत्माएँ जो धर्म विरोधी कार्य करती हैं तथा देवताओं, ऋषियों आदि की शत्रु हैं।
पुरातन काल में राक्षसों के डर से धर्म कार्य करना मुश्किल होता था।