अर्थ : ఒక ఉపకరణం దారం చుట్టడానికి ఉపయోగించేది
उदाहरण :
అతను గాలిపటము త్రాడు చుట్టడానికి ఒక దారము చుట్టు కండె కొన్నాడు.
अर्थ : దారము చుట్టే ఉపకరణం
उदाहरण :
సాలెవాడు దారము చుట్టు కండె మీద నూలు చుట్టుతున్నాడు.
अन्य भाषाओं में अनुवाद :