पृष्ठ के पते की प्रतिलिपि बनाएँ ट्विटर पर सांझा करें व्हाट्सएप पर सांझा करें फेसबुक पर सांझा करें
गूगल प्ले पर पाएं
తెలుగు शब्दकोश से దాసుడు शब्द का अर्थ तथा उदाहरण पर्यायवाची एवम् विलोम शब्दों के साथ।

దాసుడు   నామవాచకం

अर्थ : వేతనం తీసుకొని సేవ చేసేవాడు

उदाहरण : మా నౌకరు వారం కొరకు ఇంటికెళ్ళాడు

पर्यायवाची : అనుచరుడు, అనుచారకుడు, అనుసరుడు, నౌకరు, పనిమనిషి, బంట్రోతు, సేవకుడు


अन्य भाषाओं में अनुवाद :

A person working in the service of another (especially in the household).

retainer, servant

अर्थ : దేవతలను దేవుళ్ళను భక్తితో పూజించువాడు.

उदाहरण : అతను హనుమంతుడి భక్తుడు.

पर्यायवाची : ఆరాధకుడు, ఏకాంగి, డింగరీడు, డింగిరి, తిరువడి, ప్రణయి, బంటు, బగుతుడు, బత్తుడు, బాగవతుడు, భక్తుడు, సిసుడు, సిసువుడు


अन्य भाषाओं में अनुवाद :

वह जो ईश्वर या देवता आदि की भक्ति करता है।

वह हनुमानजी का भक्त है।
उपासक, पुजारी, पुजेरी, प्रणत, भक्त, भगत, साधक, सेवक

One bound by vows to a religion or life of worship or service.

Monasteries of votaries.
votary

चौपाल