सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : సూర్యుడు ఉదయించిన దగ్గర నుండి అస్తమించేంత వరకు ఉండే సమయం
उदाहरण : ఈ రోజు పగలంతా నాకు చాలా మంచిగా ఉంది. వేసవిలో పగటి సమయం ఎక్కువగా ఉంటుంది.
पर्यायवाची : అహం, దివం, దివసం, పగలు, పవలు, వాసరం
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
सूर्य निकलने से उसके अस्त होने तक का समय।
The time after sunrise and before sunset while it is light outside.
अर्थ : ఇప్పుడు జరుగుతున్న సమయం
उदाहरण : నేను ఈ రోజు ఢిల్లీ వెళ్లుతున్నాను.
पर्यायवाची : ఈ రోజు, ఈనాడు, నేడు
वह दिन जो वर्तमान समय को दर्शाता हो।
The day that includes the present moment (as opposed to yesterday or tomorrow).
अर्थ : ఒక గ్రహం తన కక్షలో తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం
उदाहरण : బృహస్పతి దినం భూమి దినం కంటే పెద్దది.
पर्यायवाची : రోజు
किसी भी ग्रह को अपने अक्ष पर एक बार घूमने में लगने वाला समय।
The period of time taken by a particular planet (e.g. Mars) to make a complete rotation on its axis.
अर्थ : ఎల్లప్పుడు
उदाहरण : అతడు ప్రతిరోజు పూజ చేస్తాడు.
पर्यायवाची : ప్రతిరోజు
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
एक भी दिन नागा किए बिना।
इंस्टॉल करें