अर्थ : -ఒక వ్యక్తి ఉదయం మొదలుకాని సాయంత్రం వరకూ నిర్వహించే పనులు.
उदाहरण :
నా దిన చర్య ఉదయం నాలుగు గంటల నుండి ప్రారంభమైంది.
पर्यायवाची : రోజు
अन्य भाषाओं में अनुवाद :
The recurring hours when you are not sleeping (especially those when you are working).
My day began early this morning.अर्थ : ప్రతిరోజూ చేసే పని
उदाहरण :
దినచర్యలో పేదవాడి పిల్లలు చదవడం అనే పని కూడా చేస్తారు.
अन्य भाषाओं में अनुवाद :
प्रतिदिन आवश्यक रूप से किए जानेवाले कार्य।
नित्यकर्म के अतिरिक्त वह ग़रीब बच्चों को पढ़ाने का काम भी करती है।अर्थ : ఒక పుస్తకము ఇందులో ప్రతిరోజు జరిగే కార్యక్రమాలను వ్రాస్తారు.
उदाहरण :
మీరా ఇంటినుండి వెళ్ళే కారణం దినచర్యలో వ్రాసి ఉంది.
पर्यायवाची : దినచర్యపుస్తకము, దైనందిన పుస్తకము
अन्य भाषाओं में अनुवाद :
A personal journal (as a physical object).
diaryअर्थ : ప్రతిదినము చేసేటటువంటి పని మొదలైనవి.
उदाहरण :
ప్రతిరోజు కాలినడక నడవడం అతని దినచర్యలో భాగమే.
पर्यायवाची : రోజువారి చర్య
अन्य भाषाओं में अनुवाद :
नित्य दिन भर में किया जानेवाला कामधंधा।
प्रतिदिन टहलने जाना उसकी दिनचर्या में शामिल है।