अर्थ : అప్పు చెల్లించుటకు డబ్బు లేకపోవడం
उदाहरण :
వ్యాపారంలో నష్టం కలుగుట వలన మహాజన్ దివాలా తీసాడు.
पर्यायवाची : చెరుపు, నష్టపోవటం, విఫలం
अन्य भाषाओं में अनुवाद :
Inability to discharge all your debts as they come due.
The company had to declare bankruptcy.अर्थ : ఏదైనా వ్యాపారంలో లాభంకాక, పెట్టుబడీ కూడా రాకపోవడం
उदाहरण :
ఈ ప్రశ్నకు జవాబును వెతుకుతూ వెతుకుతూ నాబుద్ది దివాలా తీసింది.
अन्य भाषाओं में अनुवाद :
A state of complete lack of some abstract property.
Spiritual bankruptcy.