अर्थ : పక్షులు, పశువులు పంటను నాశనం చేయకుండా గడ్డి,చింపిరి వస్త్రాలతో మనిషి రూపంలో పంటపొలాల్లో పెట్టే బొమ్మ
उदाहरण :
రైతులు పొలాలలో అన్నిచోట్ల దిష్టి బొమ్మలు ఉంచారు.
अन्य भाषाओं में अनुवाद :
An effigy in the shape of a man to frighten birds away from seeds.
bird-scarer, scarecrow, scarer, straw man, strawman