अर्थ : వస్త్రము దీనితో శరీరాన్ని కప్పుకుంటారు
उदाहरण :
హల్కూ చలికాలపు ప్రతి రాత్రి హుక్కా తాగి గడుపాడు ఎందుకంటే అతని దగ్గర కప్పుకొనే వస్త్రంలేదు.
पर्यायवाची : కప్పుకొనే గుడ్డ, కప్పుకొనే వస్త్రం, రగ్గు
अन्य भाषाओं में अनुवाद :
A covering made of cloth.
cloth coveringअर्थ : రత్నాలతో తయారుచేయబడిన లావైన దుప్పటి
उदाहरण :
ఈ రత్న కంబళి చాల విలువైనది.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పరుచుటకు లేదా కప్పుకొవడానికి ఉపయోగపడేవి.
उदाहरण :
మీరు బజారు నుంచి ఒక కొత్త ఖరీదైన దుప్పటిని తెచ్చారు.
पर्यायवाची : రగ్గు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మంచంమొదలైన వాటిపైన పరచే బట్ట
उदाहरण :
మంచంపైన పరచిన్ దుప్పటి మాసిపోయింది.
अन्य भाषाओं में अनुवाद :