अर्थ : ఏదేని వస్తువును బాగా దంచినపుడు వచ్చునది
उदाहरण :
పిల్లాడు ఎండు మట్టిని బాగా దంచి దుమ్ము దుమ్ము చేశాడు.
पर्यायवाची : ధూళీ
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మట్టి రేణువులు
उदाहरण :
దుమ్ము నుండి తప్పించుకోవడం కోసం ఆమె కళ్ళజోడును పెట్టుకుంది.
अन्य भाषाओं में अनुवाद :
Atmospheric moisture or dust or smoke that causes reduced visibility.
hazeअर्थ : మట్టి, ఇసుక మొదలైన వాటిలో వుండే సూక్ష్మమైన పొడి అది భూమి ఉపరితల భాగంలో వుంటుంది
उदाहरण :
పిల్లలు ఒకరి మీద ఒకరు ధూళిని చల్లుకుంటున్నారు.
पर्यायवाची : దుమారం, ధూళి, పరాగం, రేణువు
अन्य भाषाओं में अनुवाद :
Fine powdery material such as dry earth or pollen that can be blown about in the air.
The furniture was covered with dust.