अर्थ : చెడ్డ కార్యాలను లేదా వ్యవహారాలను చేసేవాడు
उदाहरण :
దుష్టుడైన వ్యక్తి ఎప్పుడూ ఇతరులకు అహితాన్ని చేస్తుంటాడు.
पर्यायवाची : అన్యాయకారైన, కాపురుషుడైన, దురాత్ముడైన, దుర్నీతిపరుడైన, దుర్మార్గుడైన, దుష్టుడైన, నీచుడైన
अन्य भाषाओं में अनुवाद :
Morally bad in principle or practice.
wickedअर्थ : ఇతరుల పట్ల చెడుప్రవర్తన కలిగి ఉండటం.
उदाहरण :
మోహన్ చాలా దుష్టమైన వ్యక్తి.
पर्यायवाची : దుర్మార్గుడైన, దుష్టమైన, నీచమైన, హీనమైన
अन्य भाषाओं में अनुवाद :
Tenaciously unwilling or marked by tenacious unwillingness to yield.
obstinate, stubborn, unregenerate