अर्थ : చెడుగుణం కలిగిఉండటం.
उदाहरण :
నీచమైన వ్యక్తి ఎప్పుడూ చెడుపనులు చేస్తాడు.
पर्यायवाची : క్రూరుడు, దరిద్రుడైన, నిక్రుష్టుడు, నీచమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : నీచమైన బుద్ధి కలిగి ఉండటం.
उदाहरण :
దుర్మార్గుడైన రావణుడు సీతను అపహరించినాడు.
पर्यायवाची : దుర్మతైన, దుర్మార్గమైన, దుష్టబుద్ధైన, దుష్టుడైన, దుష్పురుషుడైన, దూషకుడైన, నీచుడైన, పాపాత్ముడైన
अन्य भाषाओं में अनुवाद :
जो दुष्ट और नीच प्रकृति का हो।
दुरात्मा रावण ने सीता का हरण किया था।अर्थ : చెడ్డ కార్యాలను లేదా వ్యవహారాలను చేసేవాడు
उदाहरण :
దుష్టుడైన వ్యక్తి ఎప్పుడూ ఇతరులకు అహితాన్ని చేస్తుంటాడు.
पर्यायवाची : అన్యాయకారైన, కాపురుషుడైన, దురాత్ముడైన, దుర్జనుడైన, దుర్నీతిపరుడైన, దుష్టుడైన, నీచుడైన
अन्य भाषाओं में अनुवाद :
Morally bad in principle or practice.
wickedअर्थ : ఇతరుల పట్ల చెడుప్రవర్తన కలిగి ఉండటం.
उदाहरण :
మోహన్ చాలా దుష్టమైన వ్యక్తి.
पर्यायवाची : దుర్జనుడైన, దుష్టమైన, నీచమైన, హీనమైన
अन्य भाषाओं में अनुवाद :
Tenaciously unwilling or marked by tenacious unwillingness to yield.
obstinate, stubborn, unregenerate