सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : తప్పు పని చేసే వ్యక్తులు.
उदाहरण : మనము చెడ్డవాళ్ళకు ఎప్పుడూ దూరంగా ఉండాలి.
पर्यायवाची : చెడ్డవాడు, దుండగుడు, దురాచారుడు, దుర్మార్గుడు, నీచుడు
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
दुष्ट या खोटा व्यक्ति।
A wicked or evil person. Someone who does evil deliberately.
अर्थ : పరమ దుర్మార్గమైన లేదా చాలా పెద్ద నీచుడు
उदाहरण : మనం దుష్టులైన ప్రజలకు దూరం ఉండాలి
पर्यायवाची : దుర్మార్గుడు, నీచుడు
परम दुष्ट या बहुत बड़ा पाजी।
Morally bad in principle or practice.
इंस्टॉल करें