अर्थ : వేగంగా పరుగెత్తివచ్చి గాలిలో ఎగిరి ఒక్కసారిగా కిందపడడం.
उदाहरण :
పిల్లలు ఇసుకలో దూకుతున్నారు.
पर्यायवाची : కుప్పిగంతులువేయు, గంతులేయు, గెంతు, దుముకు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : నీళ్ళలోకి ఎత్తు నుండి పడటం
उदाहरण :
దొంగలు పోలీసుల నుండి తప్పించుకోవడానికి నదిలో దూకారు.
पर्यायवाची : మునుగు
अन्य भाषाओं में अनुवाद :
उछलकर कहीं पहुँचना।
चोर पुलिस से बचने के लिए नदी में कूद गया।अर्थ : గెంతడం
उदाहरण :
అశ్వాశాలలో బంధించి ఉన్న గుర్రందూకింది
पर्यायवाची : దుముకు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పిల్లలు నడిచేటపుడు కాళ్ళు విదిలిస్తూ ఉండడం.
उदाहरण :
పిల్లాడు గంతులేస్తూ ఉన్నాడు.
पर्यायवाची : ఎగిరి దుముకు, ఎగిరిదూకు, గంతులు వేయు, గంతులేయు, చిందాడు, చిందులువేయు, చిందులేయు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
उदाहरण :
కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
पर्यायवाची : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, చిందాడు, దాటు, దాటుకొను, దుముకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు