अर्थ : మధ్యలో వచ్చి కల్పించుకోవడం
उदाहरण :
ఇది మాకు సంబంధించింది, నువ్వు మధ్యలోదూరద్దు,
पर्यायवाची : జోక్యం చేసుకొను
अर्थ : లోనికి వెళ్ళుట.
उदाहरण :
పాము రంధ్రంలోనికి ప్రవేశించింది.
पर्यायवाची : చొచ్చు, చొరబడు, పోవు, ప్రవేశించు
अर्थ : లోనికి వెళ్ళుట.
उदाहरण :
అతడు చదువుకొనేందుకు తరగతి గదిలోకి ప్రవేశించాడు.
पर्यायवाची : చొచ్చు, చొరబడు, ప్రవేశించు, లోపలికివచ్చు
अन्य भाषाओं में अनुवाद :
किसी निश्चित सीमा, स्थान आदि के अंदर जाना या उसके भीतर आना।
उसने पढ़ने के लिए अध्ययन कक्ष में प्रवेश किया।