अर्थ : ఏదైన వస్తువును చూడటానికి లేక ఏదైన విషయాన్ని గూర్చి ఆలోచించడానికి ఉండే పద్ధతి.
उदाहरण :
నా దృష్టిలో ఈ పని చాలా అనుచితమైనది.
पर्यायवाची : చూపు
अन्य भाषाओं में अनुवाद :
A mental position from which things are viewed.
We should consider this problem from the viewpoint of the Russians.