अर्थ : దేవత యొక్క పుత్రిక
उदाहरण :
పురాణాలను అనుసరించి దేవకన్యలు రూపవతిగా ఉంటారు.
अन्य भाषाओं में अनुवाद :
An imaginary being of myth or fable.
mythical beingअर्थ : చాలా అందమైన స్త్రీ.
उदाहरण :
భారతదేశములో ఐశ్వర్యరాయ్ లాంటి అప్సరసలకు తక్కువలేదు.
पर्यायवाची : అందగత్తే, అందాల రాశి, అప్సరస, పరమసుందరి, సొగసరి
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఇంద్రుని సభలో నాట్యం చేసే వారు
उदाहरण :
అప్సరసలు స్వర్గంలో నివసిస్తారు.
पर्यायवाची : అప్సరస, దేవగణిక, స్వర్గవధువు
अन्य भाषाओं में अनुवाद :
(Islam) one of the dark-eyed virgins of perfect beauty believed to live with the blessed in Paradise.
houriअर्थ : సరస్వతి, లక్ష్మి, పార్వతి మొదలైనవారు
उदाहरण :
సతీ అనసూయ, సరస్వతి, లక్ష్మి, పార్వతుల గర్వాన్ని అణచుటకు బ్రహ్మ, విష్ణు, శివులను చిన్నపిల్లలుగా చేసింది.
पर्यायवाची : దేవత, దేవపత్ని, దేవాంగన, దేవి, దేవేరి, నాకవనిత, నాకిని, సురనారి, సురసుందరి, సురాంగన
अन्य भाषाओं में अनुवाद :
A female deity.
goddess