अर्थ : ఎవరికి తెలియకుండ తీసుకోవడం
उदाहरण :
కాపలాదారుడే కర్మాగారంలోని సామాన్లు దొంగిలించాడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.
उदाहरण :
అతను రైతుల భూమిని కాజేశాడు.
पर्यायवाची : అంకించు, అపహరించు, కాజేయు, కొల్లగొట్టు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగీలు, దోచుకొను, లాక్కొను, లాగుకొను, వొడుచు, వొలుచు, హరించు
अन्य भाषाओं में अनुवाद :