अर्थ : పొందలేకపోవడం.
उदाहरण :
అతనికి సమయానికి ధనం లభించకపోవడం వల్ల వస్తువులను కొనుగోలు చేయలేక పోయాడు.
पर्यायवाची : ప్రాప్తించని, లభించని
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ప్రాప్తం లేకపోవుట.
उदाहरण :
శ్రమించే వ్యక్తికి ప్రపంచంలో లభించనిది ఏదీ లేదు.
पर्यायवाची : ప్రాప్తించని, లభించని, లభ్యంకాని
अन्य भाषाओं में अनुवाद :