सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : భూమిపై అటు ఇటు పడుకొని గిలగిలకొట్టుకోవడం
उदाहरण : తమ మొండితనాన్ని నెగ్గించుకోవడానికి పిల్లాడు మట్టిలో దొర్లుతాడు
पर्यायवाची : పొర్లు
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
भूमि या किसी आधार पर चित्त या पट होते हुए इधर-उधर होना।
Roll around.
अर्थ : కింద పైన కదులుతూ పోవడం
उदाहरण : చేతిలో నుండి పడగానే బంతి దొర్లుతూ వెళ్ళి బావిలో పడింది
पर्यायवाची : ఉరలద్రోచు, దొల్పు, పొరల్చు, పొర్లు
बराबर नीचे-ऊपर चक्कर खाते हुए गिरना।
Roll (a ball).
इंस्टॉल करें