अर्थ : గడ్డిని చెక్కడానికి ఉపయోగపడే పనిముట్టు
उदाहरण :
అతను గడ్డికోసేకత్తితో గడ్డిని చెద్దుతున్నాడు.
पर्यायवाची : గడ్డికోసేకత్తి, తవ్వుగోల
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : గడ్డిని తీసి చదరం చేసే ఒక పనిముట్టు
उदाहरण :
దూకుడు పారను కర్ర ద్వారా తయారుచేస్తారు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కలుపు తీయడానికి ఉపయోగించే చిన్న పనిముట్టు
उदाहरण :
అతడు కొడవలితో పొలంలో కలుపు తీస్తున్నాడు.
पर्यायवाची : కొడవలి, చిన్నతవ్వుకొల
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పొలాలలో కలుపు మొక్కలు తీయటానికి చేసే పని
उदाहरण :
శ్యామ్ పొలంలో గోకుడుపారతో పని చేస్తున్నాడు.
पर्यायवाची : గోకుడుపార, తోనేగ కట్టె
अन्य भाषाओं में अनुवाद :
खुरपी आदि के द्वारा खेतों में से खर-पतवार निकालने की क्रिया।
श्याम खेत में गुड़ाई-निराई में व्यस्त है।