अर्थ : ఫీజుల పేరుతో అధిక సొమ్మును వసూలు చేయడం
उदाहरण :
ఈ రోజుల్లో పిల్లల ప్రవేశం కొరకు డొనేషన్ల పేరు మీద విద్యాసంస్థలు దోపిడీ చేస్తున్నాయి.
पर्यायवाची : దోపిడీచేయు
अन्य भाषाओं में अनुवाद :
अनुचित रूप से लेना।
आजकल बच्चों को दाखिला देने के लिए डोनेशन के नाम पर शिक्षण संस्थाएँ लूट रही हैं।अर्थ : ఉన్న ధరల కంటే ఎక్కువగా అమ్మి మోసం చేయడం
उदाहरण :
ఈ రోజుల్లో దుకాణాదారుడు వినియోగదారుల్ని దోచుకుంటున్నారు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.
उदाहरण :
అతను రైతుల భూమిని కాజేశాడు.
पर्यायवाची : అంకించు, అపహరించు, కాజేయు, కొల్లగొట్టు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగిలించు, దొంగీలు, లాక్కొను, లాగుకొను, వొడుచు, వొలుచు, హరించు
अन्य भाषाओं में अनुवाद :