अर्थ : దుర్భలమైన ధీనావస్థలో ఉన్న పేదల దగ్గర లాభాన్ని పొందే క్రియ
उदाहरण :
కీలుదారుల ద్వారా కూలీ వాడు దోచుకోబడుతున్నాడు
अन्य भाषाओं में अनुवाद :
An act that exploits or victimizes someone (treats them unfairly).
Capitalistic exploitation of the working class.अर्थ : ఏదేని వస్తువును బలవంతంగా లాక్కొనుట
उदाहरण :
దోపిడీ దొంగలు యాత్రికుల మొత్తం సామానును అపహరించారు.
पर्यायवाची : అపహరించు, కాజేయు, కొల్లగొట్టు, దౌర్జన్యంగా తీసుకోవండం, పైబడి తీసుకొను, బలాత్కారంగా తీసుకొను
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : దోచుకోవడం
उदाहरण :
త్రాగుబోతు దోపిడీ చేసి తన ఇంటికి చేరాడు.
पर्यायवाची : దోపిడిచేయడం
अन्य भाषाओं में अनुवाद :