अर्थ : ఎవరైతే నేరం చేస్తారో
उदाहरण :
అపరాధియైన వ్యక్తికి శిక్ష వేయాలని కోరుకుంటున్నారు.
पर्यायवाची : అపరాధకుడైన, దూషకుడైన, దోషియైన, నేరస్థుడైన
अन्य भाषाओं में अनुवाद :
Responsible for or chargeable with a reprehensible act.
Guilty of murder.