अर्थ : ఎవరినైనా ఏదైనా పనిచేయడం కొరకు త్వరగా పంపడం
उदाहरण :
పిన్ని రోహన్‌ను సామాన్లు తీసుకు రమ్మని బజారుకు పరుగెత్తించింది.
पर्यायवाची : ఉరికించు, పరుగుపెట్టించు, పరుగెత్తించు, పరువెత్తించు, లగెత్తించు
अन्य भाषाओं में अनुवाद :
किसी को किसी काम के लिए कहीं जल्दी भेजना।
चाची ने रोहन को सामान लाने के लिए कई बार बाज़ार दौड़ाया।