सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : డబ్బుతో కూడుకొన్న సంపద
उदाहरण : కేవలము ఆర్థిక సంపదతోనే సుఖము లభించదు.
पर्यायवाची : ఆర్థిక సంపద, ఆర్థికసంపత్తి
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
अर्थ संबंधी साधन।
अर्थ : రూపాయలు పైసలు వినిమయం చేయు సాధనం.
उदाहरण : సేఠుగారి పెట్టె డబ్బుతో నిండి ఉంది
पर्यायवाची : అర్థం, కాసులు, డబ్బు, దుడ్డు, ధనం, పైకం, పైసలు, రూపాయలు, లెక్క, విత్తం, సొమ్ము
रुपये, पैसे आदि जो विनिमय के साधन हैं।
इंस्टॉल करें