अर्थ : ఆస్థి పాస్థులు లేక డబ్బు మొదలగునవి తమ ఆధీనములో ఉండి మరియు అవి కొనుగోలు అమ్మకాలు చేయడానికి అనువుగాగలది.
उदाहरण :
అతను చాలా కష్టపడి చాలా ధన సంపదలను సంపాదించాడు.
पर्यायवाची : ఆస్తి, ఉపార్జనం, ఐశ్వర్యము, కలిమి, భాగ్యము, లక్ష్మీ, లచ్ఛి, శ్రీ, సంపత్తి, సంపద, సంపన్ను, సిరి, సొత్తు, సొమ్ము
अन्य भाषाओं में अनुवाद :
धन-दौलत और जायदाद आदि जो किसी के अधिकार में हो और जो ख़रीदी और बेची जा सकती हो।
उसने कड़ी मेहनत करके अत्यधिक संपत्ति अर्जित की।अर्थ : కూడబెట్టిన విలువైన వస్తువులు.
उदाहरण :
సంపదను తగిన విధంగా ఖర్చు పెట్టాలి.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కూడబెట్టిన లేక పెంచిన సొమ్ము
उदाहरण :
ముందు గొల్లవాడు యొక్క ఆస్థి తన ఆవు సంపద లెక్కబెట్టడం జరుగుతుంది.
अन्य भाषाओं में अनुवाद :
एक ही प्रकार की उपयोगी और मूल्यवान वस्तुओं का वर्ग या समूह।
पहले अहीर की सम्पन्नता उसके गो धन से आँकी जाती थी।अर्थ : నగదు రూపములో.
उदाहरण :
నావద్ద పదివేల రూపాయల డబ్బు ఉన్నది.
अन्य भाषाओं में अनुवाद :
Money in the form of bills or coins.
There is a desperate shortage of hard cash.