अर्थ : అలంకరించుకోవడం
उदाहरण :
ఈ కాలంలో చిన్న-చిన్న పిల్లలు కళ్ళద్దాలు పెట్టుకుంటున్నారు.
पर्यायवाची : పెట్టుకొను
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : వస్త్రాలు, నగలను శరీరంపై ఉంచుకోవడం
उदाहरण :
అతను స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొన్నాడు
पर्यायवाची : కట్టుకొను, తొడుక్కొను, వేసుకొను
अन्य भाषाओं में अनुवाद :