अर्थ : న్యాయంతో సంబంధం కలిగిన.
उदाहरण :
న్యాయస్థానంలో న్యాయవాది న్యాయమైన తీర్పును ఇచ్చాడు.
पर्यायवाची : చక్కనైన, తర్కశాస్త్ర సంబంధమైన, ధర్మమైన, నీతిగల, న్యాయపరమైన, న్యాయమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏ మతమునైన స్వీకరించువారు.
उदाहरण :
భారతదేశంలో హిందూ మత ప్రజల సంఖ్య ఎక్కువగా ఉన్నది.
पर्यायवाची : జాతిపరమైన, మతపరమైన
अन्य भाषाओं में अनुवाद :
जो किसी धर्म का अनुयायी हो।
भारत में हिन्दू धर्मावलंबी लोगों की संख्या अन्य की अपेक्षा अधिक है।अर्थ : మతగ్రంధాలు
उदाहरण :
శాస్త్రపరమైన పనులు శుభఫలాన్ని అందిస్తాయి.
पर्यायवाची : శాస్త్రపరమైన
अन्य भाषाओं में अनुवाद :