सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : శాఖహారం కాని ఆహారం
उदाहरण : అతను దుఖాణం నుంచి రెండు కేజీలు మాంసాన్ని కొన్నాడు.
पर्यायवाची : చియ్య, పొల, పొలుసు, మాంసం
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
पशु, पक्षियों, मछली आदि का मांस जो खाया जाता है।
The flesh of animals (including fishes and birds and snails) used as food.
अर्थ : శరీరంలో ఎముకలకు చర్మానికి మధ్యలో ఉండే మత్తని పదార్థం
उदाहरण : బలిసిన శరీరంలో మాంసం ఎక్కువగా ఉంటుంది.
पर्यायवाची : కౌసు, చియ్య, మాంసం, సియ్య
शरीर में हड्डियों और चमड़े के बीच का मुलायम और लचीला पदार्थ।
The soft tissue of the body of a vertebrate: mainly muscle tissue and fat.
इंस्टॉल करें